Tolly2Bolly » తెలుగు వర్షన్

ప్రభాస్ సినిమాకు కవలలు కావాలెను
ప్రభాస్,  కాజల్  అగర్వాల్, తాప్సీ హీరోహీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వం వహిస్తున్న  చిత్రంలో  కీలక పాత్రలైన కవల సోదరులు కావాలని నిర్మాత దిల్ రాజు  ఆదివారంనాడు  తెలియజేశారు. రాష్ట్రంలో ఇంతవరకూ తమకు తగినవిధంగా ఎవ్వరూ  తారసపడలేదు కనుక  ఇతర రాష్ట్రాలు, లేదా దేశాల్లో ఎవరైనాఉంటే తమను  సంప్రదించండి అన్నారు. వారి  వివరాలను దిల్‌రాజుఎస్వీసి ఎట్ జీమెయిల్ డాట్  కామ్‌కు పంపించాలని  తెలిపారు.

చిత్రం  ప్రోగ్రెస్  వెల్లడిస్తూ… మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. అహోబిలం,  హైదరాబాద్  తదితర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరిగింది. వచ్చే నెలలో  ఆస్ట్రేలియాలో  షూటింగ్ జరుపుతామనీ, అనంతరం సెప్టెంబరులో హైదరాబాద్,  పొల్లాచ్చిల్లో  షూటింగ్ ఉంటుందన్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల  చేస్తామన్నారు.